Sunday, November 25, 2018

పవన్ కళ్యాణ్ జనపోరత యాత్ర మండపేటలో

https://youtu.be/9B8LwIrQze4

జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఆయన గ్రామలో గల కలువ పువ్వు సెంటర్ నందు సభ నిర్వహించి ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఇసుక జల్లిన రాలనంత జనసందోహం పవన్ చుట్టూ ఆవరించంది. పవన్ ఆనందానికి అవధులు లేవు అభిమానులు ఆయన సభ స్థలి పైనుంచి పూల వర్షం కురిపించి ఆయన అలరించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ

* సముద్రం ఒకరి కాలికిన్డకి వొచ్చి మొరగాదని నేను అలంటి వాదనని తెలియజేసారు
*నాకు చంద్రబాబు లాగ పదవినిచే మావా లేరన్నారు.
*లోకేష్ బాబు లాగ సీఎం తండ్రి లేరని ఆయన అన్నారు.
ప్రసంగా 15 నిముషాలు ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది.పవన్ కళ్యాణ్ జనపోరత యాత్ర - మండపేట